Telangana Bhavan became bustling on the occasion of Telangana CM KCR's birthday. Party fans competed to take selfies at a specially set up KCR poster. The party ranks expressed the view that KCR was not opposed in politics.
#Kcrbirthday2022
#Cmkcr
#Telanganacm
#Telanganabhavan
#Pragatibhavan
#Trsparty

తెలంగాణ సీఎం కేసీఆర్ జన్మదినం సందర్బంగా తెలంగాణ భవన్ సందడిగా మారింది. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేసీఆర్ పోస్టర్ వద్ద పార్టీ అభిమానులు సెల్ఫీలు దీగేందుకు పోటీ పడ్డారు. రాజకీయాల్లో కేసీఆర్ కు ఎదురులేదని పార్టీ శ్రేణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేసారు.